"గీతామృతం" కు స్వాగతం...
"గీతామృతం"గురించి అబిప్రాయాలు సూచనలు తప్పక తెలుపగలరు...
మీ విలువయిన సూచనలు, సలహా ల ద్వారా "గీతామృతం" ను అందం గాను , ఈ బ్లాగు ను దర్సించే వారికి మరింత ఆనందదాయకముగా ఉండేలా తీర్చిదిద్దుదాము...
"గీతామృతం" - భక్తివిజ్ఞాన సర్వస్వము
geethamrutam@gmail.com
గీతామృతం-భక్తీ విజ్ఞాన సర్వస్వము ద్వారా అందంగా తీర్చిదిద్దాలనుకోవడంలో మీ జిజ్ఞాసను అభినందించాలి.నేను భగవద్గీతను తెలుగులోకి పద్యరూపంలోఅనువాదం
రిప్లయితొలగించండిచేశాను.ఒక్కో శ్లోకానికి ఒకపద్యంలా మొత్తం 18అధ్యాయాలలోని701 శ్లోకాలకు అన్ని
ఆటవెలదులను వ్రాయడంజరిగింది.దాన్నిఅందంగా ముద్రించాలనుకుంటున్నాను.
మీరేమైనా సహకరించగలరా!తెలుపగలరు.
తత్రాపశ్యత్ స్థితాన్పార్థః పితౄనథ పితామహాన్ |ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్
రిప్లయితొలగించండిపుత్రాన్పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహ్రుదశ్చైవ సేనయోరుభయోరపి ||1-26||
అనువాదం
ౘూచెనటకిరీటి ౘుట్టపక్కముల స్నే-హితుల సోదరసుత హితులతతుల
మామమేనమామ మనుమల తాతల-తండ్రిగురుల నుభయ దళములందు.గీత 126